'ది ప్యారడైజ్'లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్?

'ది ప్యారడైజ్' నుంచి మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. లేటెస్ట్ బజ్ ప్రకారం.. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే, నాని కెరీర్‌లో తొలిసారి ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ పెంచగా.. ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ వార్త మరింత ఆసక్తి పెంచుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.



