పండ్లు, కూరగాయలు తింటే క్యాన్సర్ వస్తుందా?

హెల్దీగా ఉండాలంటే రోజూ వెజిటేబుల్స్ , ఫ్రూట్స్ తినాలని అనుకుంటాం కదా.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ రిపోర్ట్ ఇచ్చారు. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతున్నాయట! అయితే తప్పు వాటిది కాదు, వాటిని పండించడానికి, మోతాదుకు మించి వాడుతున్న పెస్టిసైడ్స్ దేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటివల్ల శరీరంలోని కణాలు దెబ్బతిని క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందట. ఇకపై మీరు కొనేటప్పుడు అవి ఆర్గానిక్ అవునో కాదో ఒక్కసారి చెక్ చేసుకోండి.



