ఆశా భోంస్లేకి గుండె పోటు !!

లెజెండరీ సింగర్ ఆశా భొంస్లే (92) ఇవాళ గుండె పోటుతో ఆస్పత్రిపాలయ్యారు. ఆమెను ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చి అత్యవసర ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని కొన్ని వార్తలు వస్తుండగా, బాగానే ఉన్నారని, కండిషన్ స్థిరంగా ఉందని మరో వార్త వినిపిస్తోంది.ప్రస్తుతం ఐసీయులో అత్యవసర చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఆశా భోంస్లే దిగ్గజ గాయని లతా మంగేష్కర్ సోదరి.



