HALలో 150 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి!

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో ఫుల్‌టైమ్ B.E./B.Tech అర్హత ఉండాలి. జనరల్, OBC, EWSకు 60%, SC/ST/PwBDకు 50% మార్కులు అవసరం. ఏజ్ UR/EWSకు 28 ఏళ్లలోపు ఉండాలి. అప్లికేషన్ ఫీజు జనరల్, OBC, EWSకు 500 రూపాయలు, SC/ST/PwBDకు ఫీజు లేదు. అప్లికేషన్లు అక్టోబర్ 7–17, మధ్య <a href="https://hal-india.co.in/">ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.</a> సెలెక్షన్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది.



