← Back to news

NTR–త్రివిక్రమ్ కాంబోపై క్రేజీ అప్డేట్!

By Mahesh· 10h ago
NTR–త్రివిక్రమ్ కాంబోపై క్రేజీ అప్డేట్!

NTR–త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న భారీ సోషియో-ఫాంటసీ ప్రాజెక్ట్‌పై కీలక అప్డేట్ వచ్చింది. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత వీరి కాంబో మళ్లీ మూవీ రానుంది. లార్డ్ మురుగన్ కథతో హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని రాబోతోంది. పూర్తి స్క్రిప్ట్ రెడీగా ఉందని త్రివిక్రమ్ తెలిపారు. తారక్‌ను ఇంతకుముందెన్నడూ చూడని విధంగా చూపిస్తామని చెప్పారు. ‘గాడ్ ఆఫ్ వార్’ టైటిల్ షార్ట్‌లిస్ట్‌లో ఉన్నట్లు టాక్. అనిరుధ్ మ్యూజిక్ ఇస్తుండగా.. 2027లో షూటింగ్ షురూ కానుంది.

More in Entertainment