← Back to news

ఎయిమ్స్‌లో విస్తరించిన ఉచిత, సబ్సిడీ మందుల కౌంటర్లు

By rajaratnam· 55m ago· Guntur
ఎయిమ్స్‌లో విస్తరించిన ఉచిత, సబ్సిడీ మందుల కౌంటర్లు

గుంటూరు జిల్లా మంగళగిరి AIIMS లో పెరుగుతున్న రోగుల రద్దీకి తగ్గట్టు జనౌషధి, అమృత్ ఫార్మసీ సేవలను విస్తరించారు. వరల్డ్ ఫార్మసిస్ట్స్ డే సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ కొత్తగా 7 జనౌషధి, 14 అమృత్ ఫార్మసీ కౌంటర్లను ప్రారంభించారు. కొత్త ఓపీడీ ఫార్మసీ బ్లాక్ అందుబాటులోకి రావడంతో రోగులకు తక్కువ ధరలోనే క్వాలిటీ మందులు దొరకనున్నాయి. అక్కడ బెస్ట్ సర్వీస్ అందించిన ఫార్మసిస్టులను అధికారులు ఘనంగా సత్కరించారు.

ఎయిమ్స్‌లో విస్తరించిన ఉచిత, సబ్సిడీ మందుల కౌంటర్లు

More in Local