← Back to news

బీహార్‌లో మరో దారుణం.. యువతిపై.!

By Sharmila· 2h ago

బీహార్‌లో మహిళలు, బాలికలపై వేధింపుల ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. ఇటీవల జముయి, సమస్తిపూర్‌లో వేధించిన తరహాలోనే బాంకా జిల్లా, మందార్ పర్వతంపై ఓ యువతితో కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. యువతిపై దాడికి యత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బౌంసీ పోలీసులు ఆరుగురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in National