పెళ్లి కారుకు ఫ్రూట్స్ తో డెకరేషన్!
పెళ్లి కారు అంటే మనకు గుర్తొచ్చేది పూల తో చేసిన డెకరేషన్. కానీ ఈ వెడ్డింగ్ లో వీళ్ళు న్యూ ట్రెండ్ సెట్ చేసారు. కారును పూలకు బదులు రకరకాల పండ్లు మరియు స్నాక్స్ తో డెకరేట్ చేశారు. ఈ న్యూ ఐడియా చూసిన నెటిజన్లు పెళ్లి ఐపోయాక ఆ ఫ్రూట్స్ తినేయొచ్చు కూడా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.



