← Back to news

ID కార్డు చూపించిన..రిపోర్టర్ డిటైన్

By Sharmila· 1h ago· X

పుణెలో ఎలక్షన్ కమిషనర్ రిజైన్ కోరుతూ నిన్న GENZ చేపట్టిన ప్రొటెస్ట్ ‌కవర్ చేస్తున్న స్క్రోల్ రిపోర్టర్ దివ్య అస్లేషాను పోలీసులు డిటైన్ చేసి తెసుకెళ్లారు. “నేను రిపోర్టర్‌ని, ప్రెస్ కార్డు చూడండి” అని ఆమె వేడుకున్నా పట్టించుకోకుండా బస్సులోకి లాగేశారు. విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టును ఇలా నిర్బంధించడం పత్రికా స్వేచ్ఛపై దాడిగా, ప్రజాస్వామ్యంలో మీడియా స్వతంత్రతపై ఆందోళన కలిగించే ఘటన అని ఆమె ఆరోపించారు.

More in National