← Back to news

బస్ డ్రైవర్ కూతురు నుంచి నోబెల్ అవార్డ్ దాకా!

By Mahesh· 3h ago
బస్ డ్రైవర్ కూతురు నుంచి నోబెల్ అవార్డ్ దాకా!

నోబెల్ శాంతి <a href="https://www.theclearcutnews.com/n/xWpaVxz">బహుమతిని</a> సాధించిన నవనీతమ్ పిళ్లై ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. 1942లో సౌత్ ఆఫ్రికాలోని డర్బన్‌లో తమిళ కుటుంబంలో పుట్టిన ఆమె.. చిన్నతనంలో ఆర్థిక కష్టాలు, వర్ణవివక్షను ఎదుర్కొన్నారు. ఆమె తండ్రి బస్ డ్రైవర్‌గా పనిచేస్తూనే కూతురు చదువుకు అండగా నిలిచారు. లాయర్ కావాలన్న కలతో ముందుకు సాగిన నవనీతమ్.. దక్షిణాఫ్రికాలో తొలి మహిళా జడ్జిగా హిస్టరీ క్రియేట్ చేశారు. మానవ హక్కుల పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషించారు.

More in International