సోనియా గాంధీ వైఖరిపై BJP ఫైర్?
80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కాంగ్రెస్ ఆఫీస్‌లో జరిగిన వేడుకల్లో 'వందేమాతరం' ఫుల్ సాంగ్ ప్లే చేయడంపై BJP, కాంగ్రెస్ మధ్య హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పాట పాడుతున్న టైమ్‌లో సోనియా గాంధీ దానిని ఆపడానికి ట్రై చేశారని BJP లీడర్లు ఆరోపించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా ఖండించింది. చాలాసేపటి నుంచి నిల్చుని ఉన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే కోసం సోనియా గాంధీ చైర్ తెమ్మని మాత్రమే చెప్పారని, పాటను ఆపే ఉద్దేశం కాంగ్రెస్‌కి లేదని స్పష్టం చేసింది.



