← Back to news

తెలంగాణకు మరో గర్వకారణం.. ‘గొల్లల గుడి’కి గుర్తింపు!

By Mahesh· 1d ago· GOV· TG

TG: ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న ‘గొల్లల గుడి’కి కేంద్ర ప్రభుత్వం కీలక గుర్తింపు ఇచ్చింది. ఈ హిస్టారిక్ ప్లేస్‌ను నేషనల్ హెరిటేజ్ సైట్‌గా గుర్తిస్తూ ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని ASI ఆగస్ట్ 31న ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘గెజిట్ ఆఫ్ ఇండియా’లోనూ దీనిని పబ్లిష్ చేసింది. దీంతో గొల్లల గుడి సంరక్షణ, పరిరక్షణకు మరింత ఇంపార్టెన్స్ పెరగనుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ‘కాకతీయ రుద్రేశ్వర’ (రామప్ప) ఆలయానికి సౌత్‌వెస్ట్ సైడ్‌లో ఈ ‘గొల్లల గుడి’ ఉంటుంది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 56m ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.