← Back to news

స్కిట్‌లో డైలాగ్స్ మర్చిపోయిన బాబూ మోహన్!

By sahani· 4 Aug 2026
స్కిట్‌లో డైలాగ్స్ మర్చిపోయిన బాబూ మోహన్!

‘జబర్దస్త్’ షోలో ఈ వారం ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ జంట జయకృష్ణ, రషా తడాని సందడి చేశారు. ఈ సెలబ్రిటీ స్పెషల్ ఎపిసోడ్‌లో సీనియర్ యాక్టర్ బాబూ మోహన్ ఎంట్రీ ఇచ్చి ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు. రాకెట్ రాఘవ స్కిట్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆయన, డైలాగులు చెప్పడంలో కన్‌ఫ్యూజ్ అయ్యారు. స్కిట్ చేస్తూ చేస్తూ ‘నా 41 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎప్పుడూ ఇలా చేయలేదు’ అంటూ అందరినీ నవ్వించేశారు.

More in Entertainment