కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో తన తండ్రి గురించి, తమ మతవిశ్వాసాల గురించి ఆమె వివరించారు. తన తండ్రి ఇష్టంతో ఇస్లాంలోకి మారారని, తన ఎప్పుడూ ఇస్లాంలోని మంచిని చూశానని చెప్పారు. తనను ద్వేషించేవాళ్లకు సైతం మంచి జరగాలనే తను కోరుకుంటానని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇటీవల బోనాల పండగ సందర్భంగా తెలంగాణ సంస్కృతి గొప్పతనం, బోనాల గురించి ఆమె మాట్లాడిన <a href="https://www.theclearcutnews.com/n/eVQ3VXD">మాటలు</a> వైరల్ అయ్యాయి.


