ధర్మేంద్ర ప్రధాన్..గతంలోనూ వివిధ శాఖలు

విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ గతంలో కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. పెట్రోలియం శాఖ, ఉక్కు శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖలకు మంత్రిగా ఉన్నారు. 2021 నుండి ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఎన్టీఏ(NTA) మార్పులపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో నీట్ పరీక్షల ఏర్పాట్లపై వచ్చిన ఆరోపణలు ఆయన కెరీర్‌కు మచ్చగా మారాయి. తాజాగా ఆయన చేత రాజీనామా చేయించి సీజేపీ తన పోరాటానికి విజయాన్ని సాధించింది.



