← Back to news

టిడిపి రాజ్య సభ అభ్యర్ధి ఆస్తులివే !

By DS· 10 Jun 2026
టిడిపి రాజ్య సభ అభ్యర్ధి ఆస్తులివే !

. భాష్యం రామకృష్ణ పేరిట రూ.454.95 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. రామకృష్ణ భార్య లక్ష్మీప్రసన్న,కుమారుడు సాకేత్ రామ్,కుమార్తె జననికృష్ణ పేరిట మొత్తం రూ.169.97 కోట్ల చరాస్తులు, రూ.502.64 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్ ఇచ్చారు. కుటుంబం వద్ద ఉన్న వాహనాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, షిప్‌ల విలువ రూ.18.37 కోట్లు కాగా.. అందులో రూ.18.14 కోట్ల విలువైన వాహనాలు కుమారుడు సాకేత్ రామ్ పేరిట ఉన్నాయి. కుటుంబ అప్పులు రూ.200.65 కోట్లు కాగా, అందులో రూ.132.43 కోట్లు రామకృష్ణ పేరిట ఉన్నాయి..

More in Politics