← Back to news

జ్ఞానేష్.. భగ్గుమన్న CPI

By Krishna· 8h ago

TG: CEC జ్ఞానేష్ కుమార్‌ రిజైన్ చెయ్యాలనీ, ఆయన్ని అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ CPI కార్యకర్తలు పోరాటం ప్రారంభించారు. తెలంగాణ EC హెడ్ క్వార్టర్ దగ్గరకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గేట్లు తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. S.I.R పేరుతో కోట్ల మంది ఓట్లను తొలగిస్తూ.. రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్న జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే అరెస్టు చెయ్యాలని వారు నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం కనిపించింది.

More in Politics