← Back to news

ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

By Bala· 3h ago
ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా మిఠ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు ఇంకా క్లారిటీ రాలేదు. స్థానికులు, అధికారులు ఘటనాస్థలంలో చేరుకున్నారు. పోలీసులు మరిన్ని వివరాల కోసం విచారణ చేపట్టారు.

More in National