← Back to news

తొలి 'భారతరత్న' సర్వేపల్లికే..

By BK· 1h ago
తొలి 'భారతరత్న' సర్వేపల్లికే..

ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'భారతరత్న' అవార్డును 1954లో మొదటిసారిగా ప్రకటించారు. ఆ తొలిసారే ఈ బిగ్గెస్ట్ హానర్ అందుకున్న ముగ్గురు గ్రేట్ పర్సన్స్‌లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకరు. ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో, నాలెడ్జ్‌లో ఆయన చూపించిన ప్రతిభకి రెస్పెక్ట్ ఇస్తూ గవర్నమెంట్ ఆయనకు ఈ ప్రౌడ్ మూమెంట్‌ని అందించింది.

More in Current Affairs