← Back to news

ఆగిపోయిన స్టూడెంట్స్ నో-డ్యూస్.. సర్టిఫికెట్లు ఎప్పుడు ?

By Varun· 1h ago· చెన్నై
ఆగిపోయిన స్టూడెంట్స్ నో-డ్యూస్.. సర్టిఫికెట్లు ఎప్పుడు ?

చెన్నై లో ఉన్న సవీత ఇంజినీరింగ్ కాలేజీలో ARMS స్థానంలో తెచ్చిన VIANA Portal విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. పాత ఫీజు వివరాలు పోర్టల్‌లో అప్‌డేట్ కాకపోవడంతో 600 మందికి పైగా నో-డ్యూస్ పూర్తి చేయలేకపోతున్నారు. ఇందులో తెలుగు రాష్టాలకు చెందిన స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు. 7 రోజుల్లో ప్రక్రియ ముగియకపోతే సర్టిఫికెట్లు లేటై, ఉన్నత చదువులకు వెళ్లేవారి భవిష్యత్ దెబ్బతింటుంది. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని స్టూడెంట్స్ కోరుతున్నారు.

More in National