← Back to news

మేకప్ కిట్ తెలేదని పెళ్లి క్యాన్సెల్ చేసుకున్న పెళ్లికూతురు!

By sahani· 13 Apr 2026· Telugu Report· UttarPradesh
మేకప్ కిట్ తెలేదని పెళ్లి క్యాన్సెల్ చేసుకున్న పెళ్లికూతురు!

ఉత్తర్‌ప్రదేశ్‌లో పెళ్ళికూమరుడు తనకు మేకప్ కిట్ తెచ్చివ్వలేదన్న కోపంతో ఒక పెళ్ళికూతురు పెళ్లి క్యాన్సెల్ చేసుకుంది. కనీస అవసరాలను తీర్చలేని వారు జీవితాంతం తనను ఎలా చూసుకుంటాడని ప్రశ్నించింది. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పెళ్లి కోసం పెళ్ళికూమరుడు 12 లక్షలు పెట్టి కొన్న కార్ గొడవలో రాళ్ళు విసరడంతో కార్ అద్దాలు పగిలాయి. చివరకు పోలీసులు వచ్చి ఇరు వర్గాలకు నచ్చచెప్పాల్సి వచ్చింది. ఎవరెన్ని నచ్చ చెప్పిన పెళ్లికూతురు వినకపోవడం పెళ్ళికూమరుడు చేసేది ఏమీ లేక వెళ్ళిపోయాడు.

More in Entertainment