సభలో కరుణానిధి ప్రస్తావన.. Sorry చెప్పిన విజయ్!
తమిళనాడు అసెంబ్లీలో మాజీ సీఎం, DMK నేత కరుణానిధిని అటవీ శాఖ మంత్రి R.V. రంజిత్ కుమార్ ‘కలైంగర్’ అని సంబోధించకుండా నేరుగా మాట్లాడంపై వివాదం చెలరేగింది. DMK సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో CM జోసెఫ్ విజయ్ జోక్యం చేసుకుని మంత్రి తరఫున క్షమాపణలు చెప్పారు. కరుణానిధిని అలా ప్రస్తావించడం సరైంది కాదని అంగీకరించారు.



