వరుణ్ తేజ్‌కు సర్జరీ.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?

మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల తన కొత్త సినిమా 'Bari' షూటింగ్‌లో వాలీబాల్ ఆడుతుండగా కాలికి గాయమైంది. దీనికి సంబంధించి Surgery సక్సెస్ అయిందని, ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని ఆయన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. త్వరలోనే మరింత బలంగా మళ్లీ యాక్షన్ లోకి దిగుతానని అభిమానులకు ప్రామిస్ చేశారు. ఈ మూవీని నిహారిక కొణిదెల నిర్మిస్తుండగా, యదు వంశీ డైరక్షన్ చేస్తున్నాడు.



