← Back to news

జపాన్‌తో టీమిండియా ఫస్ట్ టీ20!

By Sahani· 5 Sept 2026· Thehindu· India
జపాన్‌తో టీమిండియా ఫస్ట్ టీ20!

ఇండియా, జపాన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 22న జపాన్‌లోని సానోలో ఇరు దేశాల మధ్య హిస్టారిక్ T20 మ్యాచ్ జరగనుంది. పురుషుల క్రికెట్ హిస్టరీలో ఇండియా-జపాన్ తలపడటం ఇదే ఫస్ట్ టైమ్. ఐచి-నాగోయాలో జరగబోయే ఆసియన్ గేమ్స్ కంటే ముందే ఈ మ్యాచ్ జరగనుండటంతో, టీమ్ కాంబినేషన్స్ చెక్ చేసుకుని మంచి మొమెంటమ్ సాధించడానికి ఇండియన్ టీమ్‌కి ఇది బాగా హెల్ప్ అవుతుంది.

More in International