← Back to news

కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థి చివరి మాటలు!

By Talari Balakrishna· 20 Aug 2026· మహారాష్ట్ర
కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థి చివరి మాటలు!

మరో నీట్ అభ్యర్థి చదువు, భవిష్యత్తుపై ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో సూరజ్ సుభాష్ షిండే (19) అనే విద్యార్థి 'అమ్మ, నాన్న క్షమించండి, వచ్చే జన్మలో ఖచ్చితంగా డాక్టర్ అవుతాను. జాగ్రత్తగా, సంతోషంగా ఉండండి' అని సూసైడ్ నోట్‌లో రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 7h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.