‘శ్రీనివాస మంగాపురం’ టాక్

ఘట్టమనేని జయకృష్ణ, రషా తడానీ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీనివాస మంగాపురం’ మూవీకి సోషల్ మీడియాలో మిక్స్‌డ్ టాక్ వస్తోంది. జయకృష్ణ నటన, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్, రషా స్క్రీన్ ప్రెజెన్స్, జీవీ ప్రకాశ్ మ్యూజిక్, మోహన్ బాబు నటన మెప్పించాయి. అయితే రొటీన్ కథ, ముందే ఊహించగలిగే స్క్రీన్‌ప్లే, ట్విస్టులు లేవని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వసూళ్లపై రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది.



