‘Lake America’పై కెనడా కౌంటర్.. భారీ సైన్‌తో ట్రంప్‌కు షాక్!

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ‘Lake Ontario’ను ‘Lake America’గా మార్చాలని ఆదేశించడంపై కెనడా నేతలు ఫైర్ అవుతున్నారు. ఆంటారియో ప్రీమియర్ డౌగ్ ఫోర్డ్ కెనడా తీరంలో నిన్న భారీ సైన్‌బోర్డును ఏర్పాటు చేసి.. ‘Lake Ontario.. Now and Always’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ పదవి ముగిసిన తర్వాత కూడా ఈ సరస్సును ‘Lake Ontario’గానే పిలుస్తారని ఫోర్డ్ అన్నారు. మానిటోబా ప్రీమియర్ వాబ్ కినూ కూడా ట్రంప్ నిర్ణయాన్ని పాత రాక్ బ్యాండ్ ట్రిక్‌తో పోల్చి సెటైర్ వేశారు.



