కన్న కూతురిపై తండ్రి దారుణం

TG: హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టలో ఘోరం జరిగింది. ఒక తండ్రి తన 12 ఏళ్ల కూతురిపై కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ, ఫ్యామిలీని బెదిరిస్తున్నాడు. గురువారం రాత్రి అతను మళ్ళీ మరోసారి దాడి చేయడానికి ట్రై చేయగా, ఆ చిన్నారి ఏమాత్రం భయపడకుండా డైరెక్ట్ Dial 112కి కాల్ చేసి పోలీసులకు విషయం చెప్పేసింది. స్పాట్‌కి వచ్చిన పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇలాంటి రాక్షసుడికి న్యాయస్థానం కఠినమైన శిక్ష విధించాలని కోరుకుందాం.



