← Back to news

అభిజీత్ దిప్కే రిలీజ్ అవుతారా? రిమాండా?

By Sahani· 1h ago· X
అభిజీత్ దిప్కే రిలీజ్ అవుతారా? రిమాండా?

తిరంగా యాత్రలో పాల్గొనేందుకు వెళ్తుండగా డిటైన్ అయిన అభిజీత్ దిప్కేను ఢిల్లీ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని CJP లీగల్ హెడ్ రత్నా సింగ్ కన్ఫర్మ్ చేశారు. నిన్న రాత్రి ఆయన్ను BNSS సెక్షన్ 126/170 కింద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోర్టు విచారణ తర్వాత ఆయన రిలీజ్ అవుతారా లేదా రిమాండ్‌కు వెళ్తారా అనే దానిపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా CEC రాజీనామా డిమాండ్ ఉద్రిక్తం అవుతోంది.

More in National