← Back to news

తిరంగా ఆగదు.. వెనక్కి తగ్గదు

By Lokesh· 16h ago· X
తిరంగా ఆగదు.. వెనక్కి తగ్గదు

ఢిల్లీలో జాతీయ జెండాలతో నిర్వహించిన తిరంగా యాత్రకు సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ షేర్ చేసింది. “త్రివర్ణ పతాకం ఎగిరింది.. మళ్లీ ఎగురుతుంది” అంటూ పోస్టు పెట్టింది. కనాట్ ప్లేస్‌లో జెండా ఎగరేసే కార్యక్రమానికి వెళ్లిన CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భంలో ఈ పోస్టు వచ్చింది. మరోవైపు, AAP నేత సౌరభ్ భరద్వాజ్ సహా పలువురు నేతలు జెండా ఎగరేసే కార్యక్రమాలకు మద్దతు తెలుపుతూ, భారీ పోలీసు భద్రతపై విమర్శలు చేశారు

More in Local