KVR అరెస్ట్ వివాదంలో CI శ్రీనివాస్ ట్రాన్స్‌ఫర్!

తెలంగాణ జర్నలిస్ట్ KVR అరెస్ట్ కేసులో విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ CI శ్రీనివాస్‌పై బదిలీ వేటు పడింది. నాలుగు రోజుల క్రితం KVRను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సమయంలో ఆయన భార్యతో CI అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై ఆమె హైదరాబాద్ సరూర్‌నగర్ PSలో కంప్లైంట్ చేయడంతో CIపై కేసు నమోదైంది. ఈ ఇష్యూ సీరియస్ అవ్వడంతో అధికారులు CI శ్రీనివాస్‌ను విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్‌కు షిఫ్ట్ చేశారు. గతంలో ఇదే కేసులో ఫెయిల్ అయిన బాడంగి SIను కూడా వీఆర్‌కు పంపారు.



