← Back to news

వరుసగా రెండోసారి వెనిస్ అవార్డు!

By E.Nani· 48m ago· Hindustantimes
వరుసగా రెండోసారి వెనిస్ అవార్డు!

ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ అనుపర్ణ రాయ్ తీసిన ‘Lovers in the Blue Night’ సినిమాకి వెనిస్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో NETPAC బెస్ట్ ఏషియన్ ఫిల్మ్ అవార్డు లభించింది. ఇది అంతర్జాతీయ స్థాయి అవార్డు. ఈ సినిమాలో నీలిమా శర్మ, కాజల్ కేశవ్ తదితరులు నటించారు. గతేడాది తన మొదటి మూవీ ‘Songs of Forgotten Treesకు’ బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు అనుపర్ణ. వరుసగా రెండోసారి వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు గెలుచుకున్నారు.

More in Entertainment