← Back to news

జ‌న్మ‌లో ఆ డైరెక్టర్ తో సినిమా చేయ‌ను

By sahani· 2 Apr 2026· Telugu Report· Tamilnadu
జ‌న్మ‌లో ఆ డైరెక్టర్ తో సినిమా చేయ‌ను

నటి ఆండ్రియా జెర్మియా సింగర్‌గా కెరీర్ మొదలుపెట్టి యుగానికి ఒక్కడు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. డైరెక్టర్ సెల్వరాఘవన్ యుగానికి ఒక్కడు-2 కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. ఈసారి హీరోగా తన తమ్ముడు ధనుష్ చేస్తుండు. హీరోయిన్‌గా ఆండ్రియాను సంప్రదించగా. నేను నటించను అని చెప్పేసింది. దానికి ఆమె చెప్పిన కారణాలు సెల్వరాఘవన్ షూటింగ్ చెప్పే టైమింగ్‌కు, అక్కడ చేసే పనికి అస్సలు సంబంధం ఉండదు. గ‌తంలో పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మళ్ళీ అతనితో సినిమా చేయను అంటూ ఓపెన్‌గా చెప్పేసింది.

More in Entertainment