← Back to news

గద్వాల కలెక్టరేట్‌లో టీచర్స్ డే

By ARJUN· 42m ago· గద్వాల
గద్వాల కలెక్టరేట్‌లో టీచర్స్ డే

TG : గద్వాల కలెక్టరేట్‌లో జరిగిన టీచర్స్ డే ఈవెంట్‌లో బెస్ట్ టీచర్స్‌ని సన్మానించారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి టీచర్ల షార్టేజ్ లేకుండా చేస్తామని MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రామిస్ చేశారు. 10th క్లాస్‌లో 100% రిజల్ట్స్ టార్గెట్‌తో 'స్ఫూర్తి' స్పెషల్ క్లాసెస్ పెడుతున్నామని, 40k స్టూడెంట్స్‌కి హెల్త్ కార్డ్స్, 125 మంది విద్యా వాలంటీర్లను నియమిస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా అనౌన్స్ చేశారు. టీచర్లు స్టూడెంట్స్‌కి మోరల్ వాల్యూస్ నేర్పాలని సరిత చెప్పారు.

గద్వాల కలెక్టరేట్‌లో టీచర్స్ డే
గద్వాల కలెక్టరేట్‌లో టీచర్స్ డే

More in Local