← Back to news

శ్రీ సిటీలో .. Big Blast

By Lokesh· 3 Oct 2026

AP: తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని టిల్‌ హెల్త్‌కేర్‌ ఫ్యాక్టరీలో ఈ రోజు ఉదయం బాయిలర్‌ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. నైట్‌ షిఫ్ట్‌లో డ్యూటీలో ఉన్నకొందరు కార్మికులు పేలుడు ప్రభావానికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎమర్జెన్సీ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా ఎంత మందికి గాయాలయ్యాయో తెలియాల్సి ఉంది!

More in AP