← Back to news

లడాఖ్‌కు ప్రత్యేక హోదా ఎప్పుడు?

By Sharmila· 1h ago· Bing
లడాఖ్‌కు ప్రత్యేక హోదా ఎప్పుడు?

లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్‌పై అక్కడి ప్రజాసంఘాలు మరోసారి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి రెడీ అవుతున్నాయి. రాష్ట్ర హోదాతో పాటు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద ప్రత్యేక రక్షణలు కల్పించాలని లడఖ్ అపెక్స్ బాడీ(LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) డిమాండ్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 9న కేంద్ర హోంశాఖ (MHA)తో జరిగిన సమావేశంలో లడఖ్ ప్రతినిధులు తమ డిమాండ్లను వివరించారు. రాష్ట్ర హోదా విషయంలో కేంద్రం నుంచి స్పష్టమైన హామీ కోసం ఎదురుచూస్తున్నారు.

More in National