← Back to news

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో షాకింగ్ వీడియోలు!

By Mahesh· 1d ago· Indiatimes· Bengaluru
జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో షాకింగ్ వీడియోలు!

బెంగళూరు జైలులో ఉన్న జనతా దళ్ (సెక్యులర్) మాజీ MP ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన మొబైల్‌ ఫోన్‌ కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. జైల్లో ఆయన అక్రమంగా వాడుతున్న ఫోన్‌ను ఫోరెన్సిక్‌ టెస్ట్‌ చేయగా అందులో చాలా అశ్లీల వీడియోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 11న పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో తనిఖీల సమయంలో ఫోన్, సిమ్, ఛార్జర్, పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పెన్‌డ్రైవ్‌లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

More in National