← Back to news

డాలర్‌కు చెక్.. బ్రిక్స్ పక్కా ప్లాన్! 💼

By siddu vinay· 1d ago
డాలర్‌కు చెక్.. బ్రిక్స్ పక్కా ప్లాన్! 💼

బ్రిక్స్ డిక్లరేషన్‌పై సభ్య దేశాలన్నీ ఫుల్ క్లారిటీకి వచ్చేశాయ్! గల్ఫ్ రీజియన్‌లో ఇరాన్, UAE మధ్య ఉన్న టెన్షన్స్‌కి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. అమెరికన్ డాలర్‌ మీద డిపెండ్ అవ్వడం తగ్గించి, మన లోకల్ కరెన్సీస్‌లోనే ట్రేడింగ్ చేసుకునేలా ఒక పక్కా ఆల్టర్నేటివ్ సిస్టమ్‌ని రెడీ చేస్తున్నారు! ఇది వెంటనే అవ్వకపోవచ్చు.. కానీ డాలర్ ఆధిపత్యానికి బ్రేక్ వేసేందుకు ఇదో స్టెప్ అనుకోవచ్చు. 🚀

More in International