← Back to news

గుంటూరు గణేశుడి వరల్డ్ రికార్డ్

By Krishna· 1d ago· Instagram
గుంటూరు గణేశుడి వరల్డ్ రికార్డ్

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన ‘గ్రీన్ గణేశ్’ ప్రోగ్రాం వరల్డ్ రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 11న 55 స్కూళ్లకు చెందిన 25,000 మంది విద్యార్థులు ఒకేసారి ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయక విగ్రహాల్ని చేశారు. దీన్ని లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. సంస్థ జాయింట్ సెక్రటరీ ఎలియాజ్ రికార్డును అధికారికంగా ప్రకటించారు. గతంలో 8,750 మంది కలిసి మట్టి గణేశ విగ్రహాల్ని చేసిన రికార్డు ఉండగా, ఇప్పుడు అది బ్రేక్ అయ్యింది. మీ ఏరియాలో ప్రత్యేక మట్టి గణేశుల సమాచారం మాకు పంపండి.

More in AP