← Back to news

నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

By Mohan· 57m ago· Vizianagaram
నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్‌లో మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన ప్రోగ్రామ్ జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పిల్లలందరూ తినేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. ప్రతీ స్టూడెంట్ తప్పకుండా అల్బెండజోల్ టాబ్లెట్ వేసుకోవాలని అవగాహన కల్పించారు.

More in Local