← Back to news

కారు ముందే.. మోకాళ్లపై నిలబెట్టారు

By Vishi· 1h ago

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు కల్యాణ్‌ బైన్‌స్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 13న గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై వెళ్తున్న బైకర్ శివాని చౌహాన్‌ను కల్యాణ్ కారుతో గుద్ది వెళ్లిపోయాడు. ఈ వార్త దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై రియాక్ట్ అయిన పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి, అతని కారు ముందే మోకాళ్లపై నిలబెట్టారు.

More in National