← Back to news

ప్రొటెస్ట్‌కి వెళ్లాడు.. కానీ లైఫ్ మొత్తం మారిపోయింది..!

By Nani· 28 Jul 2026

మొదట ఫుడ్ ఇచ్చింది.. తర్వాత వాటర్ ఇచ్చింది.. చివరికి తన లైఫ్ మొత్తాన్నే ఇచ్చేసింది. ప్రొటెస్ట్‌కి వెళ్లి.. లైఫ్ పార్ట్‌నర్‌తో తిరిగి వస్తానని ఆ కుర్రాడు కూడా ఊహించి ఉండడు. బీహార్ నుంచి NEET-UG ఉద్యమానికి వచ్చిన ఓ యువకుడికి జంతర్ మంతర్ దగ్గర ఓ అమ్మాయితో పరిచయం అయ్యింది. తర్వాత లాఠీచార్జ్‌లో అతనికి గాయాలవ్వడంతో హాస్పిటల్ వరకు వెళ్లి చూసుకుందట. అక్కడే ఇద్దరూ కలిసి ఉండాలని డిసైడ్ అయి.. గుడిలో పెళ్లి చేసుకున్నట్లు వీడియోలో చెప్పారు. ఇప్పుడు ఈ లవ్ స్టోరీ ఫుల్ వైరల్ అవుతోంది.

More in Entertainment