నేను ఎలాంటి బాండ్ సైన్ చేయలేదు- ధ్రువ్ రాఠీ

యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తన రిలీజ్ కోసం ఎలాంటి బాండ్ సైన్ చేయలేదని, అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, ఎటువంటి కండిషన్స్‌కు ఒప్పుకోలేదని 'X'లో అప్‌డేట్ ఇచ్చారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకోలేదని, కిడ్నాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన్ను పోలీసులు ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గురుగ్రామ్‌లో అరెస్టయిన ధ్రువ్ రాఠీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు విడుదలయ్యారు.


