చైల్డ్ మ్యారేజెస్‌పై UN కొత్త డే అనౌన్స్
చైల్డ్ మ్యారేజెస్‌పై United Nations (UN) కీలక డెసిషన్ తీసుకుంది. నవంబర్ 27ను ‘International Day for the Elimination of Child, Early and Forced Marriage’గా డిక్లేర్ చేసింది. సియెర్రా లియోన్ ప్రపోజల్‌కు నిన్న (సెప్టెంబర్ 4) UN అప్రూవ్ చేసింది. చైల్డ్ మ్యారేజెస్ పిల్లల రైట్స్‌ను దెబ్బతీయడంతో పాటు వారి ఎడ్యుకేషన్, ఫ్యూచర్‌పై ఎఫెక్ట్ చూపుతాయని UN గుర్తించింది. భారత్‌లో 2024 నవంబర్ 27న ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ క్యాంపెయిన్ ప్రారంభమైన రోజే కావడం మరో స్పెషల్.



