గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్..

కొద్ది రోజులుగా పెరుగుతున్న గోల్డ్ రేట్స్‌కి మంగళవారం బ్రేక్ పడింది. ఉదయం 10 గంటల సమయానికి మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ డేటా ప్రకారం, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గి రూ.1,63,750 వద్దకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ రూ.200 పెరిగి రూ.1,50,100 గా నమోదైంది. మార్కెట్లో రేట్లు ఎప్పడికప్పుడు మారే అవకాశం ఉన్నందున కొనే ముందు చెక్ చేసుకోండి.



