← Back to news

దేవీ నవరాత్రుల్లో పాల్గొన్న మాజీ MLA

By Srinivasarao· 2d ago· Khammam
దేవీ నవరాత్రుల్లో పాల్గొన్న మాజీ MLA

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మాజీ పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి పర్యటించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాయకన్‌గూడెంలో శివాజీ మహారాజ్ కమిటీ పూజల్లో పాల్గొని, అన్నదానం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తన సొంత ఊరు రాజంపేటలోని రామాలయంలో దేవీ నవరాత్రి పూజలు చేసి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు.

More in Local