← Back to news

ఆయుధపూజ.. ఘనంగా నిర్వహణ

By Y. Srinivasarao· 55m ago· Khammam
ఆయుధపూజ.. ఘనంగా నిర్వహణ

ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిటీ అర్ముడ్ రిజర్వ్డ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విజయదశమి సందర్భంగా ఆయుధపూజ ఘనంగా జరిగింది. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొని ఆయుధాలు, వాహనాలకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతీకగా ఈ పూజ నిర్వహించారు. అధికారులు, సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.

ఆయుధపూజ.. ఘనంగా నిర్వహణ

More in Local