← Back to news

నేలకొండపల్లిలో దేవాలయ ప్రారంభోత్సవం

By Y. Srinivasarao· 55m ago· Pinampally, Tirumalayapalem, Khammam
నేలకొండపల్లిలో దేవాలయ ప్రారంభోత్సవం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురంతండాలో బొడ్రాయి ప్రతిష్ట, సేవాలాల్, మేరమ్మ యాడి దేవాలయ ప్రారంభోత్సవం జరిగింది. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. క్యాంప్ కార్యాలయం ఇంచార్జీ తుంబురు దయాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడాలి గోవిందరావు, గ్రామ సర్పంచ్, ఇతర సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు, మాజీ MPTCలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.

More in Local