ఎకనామిక్స్‌లో ఇద్దరికి నోబెల్ ప్రైజ్.. ఎవరికో తెలుసా?

2026 ఎకనామిక్స్‌లో నోబెల్ అవార్డును అమెరికాకు చెందిన ఎకనామిక్స్ ఎక్స్‌పర్ట్స్ రాబర్ట్ ఈ. హాల్, మైఖేల్ వుడ్‌ఫోర్డ్ గెలుచుకున్నారు. ఎకనామిక్ సిస్టమ్‌లో వచ్చే ఫ్లక్చుయేషన్స్‌ను తగ్గించి, ఇన్‌ఫ్లేషన్ వంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు యూజ్ అయ్యే కొత్త ఆర్థిక మోడల్స్‌ను డెవలప్ చేసినందుకు వీరికి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద ఇద్దరూ కలిపి 12 మిలియన్ స్వీడిష్ క్రోనర్ల (సుమారు ₹11.45 కోట్లు) క్యాష్ ప్రైజ్‌ను అందుకోనున్నారు.



