← Back to news

మోదీని డైరెక్టుగా అడిగేసిన CM విజయ్

By Krishna· 6h ago· X

ప్రధాని మోదీ ఇబ్బంది పడే పరిస్థితి తమిళనాడు CM విజయ్ వల్ల వచ్చింది. చెన్నైలో మోదీతో వేదిక పంచుకున్న ఆయన.. సమగ్ర శిక్షా అభియాన్ స్కీమ్ కింద రాష్ట్రానికి బకాయి పడిన కేంద్ర వాటా ₹5,110 కోట్లను ఎలాంటి షరతులూ లేకుండా రిలీజ్ చేయాలని కోరడం వైరల్ అయింది. మోదీ ముఖంలో కనిపించిన అసంతృప్తి ఫీలింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల TVK, ఇండియా బ్లాక్‌లో చేరింది.

More in National